Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు

sanjeev

I will be reading telugu stories published in old chandamama telugu magazines. ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది. సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే [email protected] కి మెయిల్ పెట్టండి

  • 4 minutes 35 seconds
    ఉప్పుకప్పురంబు
    పాలంకి రామచంద్రమూర్తి, మద్రాసు. సెప్టెంబర్ 1951
    5 December 2020, 8:52 am
  • 5 minutes 43 seconds
    మంత్రం - తంత్రం
    జూలై 1951
    26 November 2020, 11:22 am
  • 6 minutes 31 seconds
    పాపభారం
    1951 జూన్, పి. వెంకమాంబ , మాంబళం
    17 November 2020, 6:58 am
  • 4 minutes 54 seconds
    ఇష్ట కామేశ్వరి ( సరదా కథ)
    డి. పద్మావతీ దేవి, హైదబాద్ , చందమామ , మే 1951
    11 November 2020, 1:41 pm
  • 3 minutes 18 seconds
    తాబేటి చిప్ప చాలా గట్టిగా ఉంటుంది ఎందుకో తెలుసా?
    S.V. Abanda rao, Rajamandry, March, 1951. ఈ కథ మార్చి 1951లో బహుమతి పొందిన కథ బహుమతిగా ఒక సంవత్సరం చందమామ అతనికి పంపబడినది.
    20 October 2020, 5:02 pm
  • 6 minutes 45 seconds
    దినదిన గండం
    February, 1951, డి. హరి నారాయణ , బళ్ళారి
    8 July 2020, 4:10 pm
  • 6 minutes 14 seconds
    కుట్టికన్ను పుట్టినరోజు
    పలంకి వెంకట రామ చంద్ర మూర్తి, మద్రాసు, జనవరి 1951 సంచిక
    4 July 2020, 4:27 pm
  • 10 minutes 23 seconds
    చంద్రహారం
    మాచిరాజు కామేశ్వరరావు, జనవరి 1982
    18 May 2020, 2:10 pm
  • 6 minutes 20 seconds
    గంటల భూతం
    శివ నాగేశ్వరరావు, అక్టోబర్ 1989
    13 April 2020, 12:30 pm
  • 8 minutes 52 seconds
    వల్లకాటిలో రామనాథయ్య
    పాలంకి వెంకట రామచంద్ర మూర్తి, మద్రాసు . 1949 డిసెంబర్
    12 April 2020, 4:49 pm
  • 4 minutes 35 seconds
    రాతి మీద పంట
    ఏప్రిల్ 1956, రంగనాథ్ రావు
    8 April 2020, 2:31 pm
  • More Episodes? Get the App